Home News Updates

నాకు చెన్నకేశవులు మళ్ళీ పుడతాడు: రేణుక

రాంగోపాల్ వర్మ దిశా ఘటనపై సినిమా తీయబోతున్నాడని, ఈ విషయం అయన అసిస్టెంట్స్ చెప్పారని చెన్నకేశవులు భార్య రేణుక తెలుగుపాపులర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. అంతా ఈ ఘటనని మర్చిపోతున్న తరుణంలో మళ్ళీ దీనిపై సినిమా తీయడం వల్ల తాము రోడ్డుపై తిరగలేమని రేణుక చెప్పారు.

ఈ నెల 29న డాక్టర్ తనకు డేట్ ఇచ్చాడని తనకు తొమ్మిది నెలల గర్భమని రేణుక తెలిపింది. చెన్నకేశవులు తిరిగి తనకు బిడ్డగా పుడతాడని భావిస్తున్నట్లు చెప్పింది రేణుక. పుట్టబోయే బిడ్డకు తమ ఆచారం ప్రకారం చెన్నకేశవులు తాత పేరు పెడతామని అంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here