Home News Updates

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఐటీ పంచనామా

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు పేర్కొన్న పంచనామా నివేదిక. రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్న ఐటీశాఖ

రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చిన ఐటీ పంచనామా నివేదిక. పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here