Sunday, May 31, 2020

Entertainment

Home Entertainment Page 4
Entertainment category provides you all telugu entertainment stories and news which includes Cinema, Television and more

పవన్ కళ్యాణ్ తో ఫ్లాప్ హీరోయిన్ నటించబోతుందా..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఒకవైపు పింక్ సినిమా రీమేక్ పనులతో.. మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ తో.. ఇంకోవైపు రాజకీయాలు చేస్తూ అసలు గ్యాప్ లేకుండా దుమ్ము దులుపుతున్నాడు పవర్ స్టార్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఆయనతో నటించే హీరోయిన్ల వివరాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఆయన సినిమా చేస్తున్నాడు అనే ఆనందంలో అభిమానులు కూడా ఈ విషయంపై పెద్దగా దృష్టి...

ఇలియానా అంటే నాకు ప్రాణం అంటున్న కుర్ర హీరో..

ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ ఈమె. దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఇలియానా ఆ తర్వాత నెంబర్ వన్ హీరోయిన్ గా దాదాపు అయిదేళ్ల పాటు పాటు సంచలనాలు సృష్టించింది. పవన్ కళ్యాణ్ నుంచి ప్రభాస్ వరకు ప్రతి హీరోలతో నటించింది ఇలియానా. అప్పట్లో ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోయేవి కావు. అంత ఇమేజ్...

దిల్ రాజ్ కి షాద్ నగర్లో రెండో పెళ్లి అయిపోయిందా?

టాలీవుడ్ లో కొన్ని రోజులుగా దిల్ రాజు రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన తనకు తెలిసిన అమ్మాయి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఆయన సన్నిహితులు మాత్రం ఇది నిజమే అని చెబుతున్నారు. త్వరలోనే దిల్ రాజు మరోసారి ఇంటివాడు కాబోతున్నాడు. అయితే పెళ్లికి ఇంకా టైమ్ ఉందని అంతా అనుకుంటున్న తరుణంలో సడన్ గా ఈయన పెళ్లైపోయిందంటూ వార్తలు వచ్చాయి....

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏమిటో తెలిసిపోయింది!

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు నటిస్తుండటమే ఓ సంచలనం. పైగా ఇది అతిథి పాత్ర కాదు.. సినిమాలో దాదాపు అరగంటకు పైగానే ఉంటాడు సూపర్ స్టార్. అంతేకాదు.. మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య కూడా కొన్ని సన్నివేశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. దీనికిప్పుడు కొన్ని సమాధానాలు అయితే వస్తున్నాయి. చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా నక్సలిజం నేపథ్యంలో వస్తుంది. ఈ సినిమాలో చిరు...

ఆ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క పెళ్లి..?

పెళ్లెప్పుడు.. ఈ ప్రశ్న అనుష్కకు వరసగా ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి కూడా ఇదే ప్రశ్న ఆమెను ఎదురయింది. కోన వెంకట్ నిశ్శబ్ధం సినిమాతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో ఫిజికల్లీ ఛాలెంజెడ్ పాత్రలో నటిస్తుంది అనుష్క. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంది నిశ్శబ్ధం. విష్ణుతో వస్తాడు నారాజు సినిమాను తెరకెక్కించిన హేమంత్ మధుకర్ దీనికి దర్శకుడు. ఇదిలా ఉంటే అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటూ అనుష్క ఈ...

ఆ పాటను రీమిక్స్ చేసుకుంటున్న బాలయ్య..

బాలయ్య సినిమాలో రీమిక్స్ పాటలు బాగానే వస్తుంటాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు రీమిక్స్ పాటలున్నాయి. ముఖ్యంగా తండ్రి పాటలనే ఎక్కువగా రీమిక్స్ చేస్తుంటాడు బాలయ్య. అల్లరి పిడుగు సినిమాలో భలే తమ్ముడు సినిమాలోని నేడే ఈనాడే సాంగ్ రీమిక్స్ చేసాడు బాలయ్య. ఆ తర్వాత ఒక్క మగాడు సినిమా కోసం పట్టుకో పట్టుకో పట్టుచీర సాంగ్ రీమిక్స్ చేసారు.. ఆ వెంటనే పూరీ జగన్నాథ్ పైసా వసూల్ సినిమాలో కొంటె నవ్వు పాటను రీమిక్స్...

గ్రీన్ ఛాలెంజ్ లో శంకరాభరణం తులసి, పులుసు విజయ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ కళాకారులు తులసి,Y.విజయ,జూనియర్ రేలంగి ,శశాంక ,కాదంబరి కిరణ్,కిషోర్ దాస్, తదితరులు ….వాయు వేగంతో దేశం లోని నలుదిక్కులా వ్యాపిస్తున్న ..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ వనస్థలి పురంలో మొక్కలు నాటిన సినీ కళాకారులు తులసి,Y.విజయ,జూనియర్ రేలంగి ,శశాంక ,గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్,కిశోర్ దాస్ దర్శకుడు రామక్తిష్ణ, కెమెరామాన్ జగదీష్ తదితరులు..

నాకూ బిజినెస్ చేయడం వచ్చు: మాధవి లత

ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ప్రతీ ఒక్కరికి లోకువే.. ఇక్కడ హీరోయిన్ సంపాదిస్తుందంటే పడుకుని మాత్రమే సంపాదిస్తుందని కొందరు అనుకుంటారు అని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవి లత. నాని హీరోగా నటించిన స్నేహితుడా సినిమాలో నటించింది ఈమె. దానికిముందు నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో తనకు తోచిన పనులు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది మాధవి. ఆ మధ్య...

అనిర్వచనీయ ఆనంద తరంగం: జీ-5 ‘చదరంగం’ – జయశ్రీ రాచకొండ

Jayashree Rachakonda

నాని నిర్మించిన 'అ!', చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన 'మల్లేశం, బుర్రకథ, సీత ఆన్ ది రోడ్' వంటి చిత్రాల్లో తను పోషించిన చిన్న చిన్న పాత్రలతోనే మంచి పేరు సంపాదించుకుని ముందుకు సాగుతున్నారు లాయర్ టర్నడ్ ఆర్టిస్ట్ జయశ్రీ రాచకొండ. ఈమె తాజాగా నటించిన 'చదరంగం' జీ-5 వెబ్ సిరీస్ విశేషమైన ఆదరణ పొందుతూ అందరి దృష్టినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఈమె దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన 'వసుంధర' అనే ఓ పవర్ ఫుల్ పాత్ర...

నా అనుమతి లేకుండా పెట్టేశాడు

తారల అనుభవాలు భలే విచిత్రంగా ఉంటాయి .. ఒక్కో సారి సంచలనం కోసం వాళ్ళు ఏదో ప్రకటన చేస్తారు … ఒక్కో సారి కొన్ని ఏళ్ళ తర్వాత సంచలన ప్రకటనలతో ఇబ్బంది పెడుతూ వుంటారు . అలాంటిదే ఒకటి కమల్ హాసన్ పై ఇప్పుడు వెలుగు చూసింది. కమల్ తన 1986 చిత్రం 'పున్నగై...