Saturday, July 4, 2020

Entertainment

Home Entertainment Page 10
Entertainment category provides you all telugu entertainment stories and news which includes Cinema, Television and more

భీష్మ మూవీ రివ్యూ Bheeshma Movie Review

రివ్యూ: భీష్మ నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, జిస్సు సేన్ గుప్తా, ఆనంత్ నాగ్, రఘు బాబు, వెన్నెల కిషోర్ తదితరులు సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ సంగీతం: మహతి స్వరసాగర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకీ కుడుముల నిర్మాత: సూర్యదేవర నాగవంశీ అ..ఆ సినిమా తర్వాత హిట్ లేని నితిన్.. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇఫ్పుడు భీష్మ సినిమాతో వచ్చాడు. అప్పుడు త్రివిక్రమ్ హిట్ ఇస్తే.. ఇప్పుడు అతడి శిష్యుడు వెంకీ కుడుములతో కలిసి...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ప్రియమణి..

తదితరులు . గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మధురైలోని కోయిల్ పట్టి లో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ప్రియమణి,దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(సీతమ్మ వాకిట్లో), కెమెరామాన్ శ్యాం కే నాయుడు,క్యారెక్టర్ నటులు రామరాజు ,తదితరులు.. ఈ సందర్భంగా ఉత్తమనటి ప్రియమణి మాట్లాడుతూ "నాకు చాలా సంతోషంగా ఉన్నది. షూటింగ్ కోసం నేను మధురై సమీపంలోని 'కోయిల్...

బాలీవుడ్ లో ప్రభాస్ కు ప్రతిష్టాత్మక అవార్డు..

ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో కాదు.. బాహుబలి సినిమా తర్వాత ఈయన రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఇది తెలుగులో అంచనాలు అందుకోకపోయినా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం సాహో సినిమా బాగానే నచ్చింది. అక్కడ ప్రేక్షకులు ప్రభాస్ తమ సొంత హీరోలా ఓన్ చేసుకొన్నారు. కేవలం హిందీలోనే సాహో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో సుజీత్ ఈ సినిమాను...

విక్రమ్ వేద రీమేక్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడా..?

కొన్ని సినిమాలు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. అవి విడుదలై ఏళ్లు గడుస్తున్నా కూడా వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఒక తమిళ సినిమా గురించి కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో. మూడు సంవత్సరాల కింద విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా తెరకెక్కిన విక్రమ్ వేద సినిమా గురించి ఇప్పటికీ టాలీవుడ్ లో చర్చ జరుగుతూనే ఉంది. పుష్కర్ గాయత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ డ్రామా గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక...

సెక్స్ సినిమాలు చేస్తానంటున్న స్టార్ డైరెక్టర్ కూతురు..

అతడేమో ప్రపంచాన్ని మాయ చేసిన దర్శకుడు. ఆయన నుంచి ఒక్క సినిమా వస్తే చాలు భాషతో పని లేకుండా అంతా వెళ్లి చూస్తుంటారు. అలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్. ఈయనకు కోట్లల్లో అభిమానులున్నారు. ఏడు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ సినిమాల గురించే ప్రాణం పెడుతున్నాడు స్పీల్ బర్గ్. ఈయన సినిమాల కోసం ఇప్పటికీ చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈయనకు మాత్రం ఓ వార్త...

దర్శకుడు శంకర్ నిజంగానే క్షేమంగానే ఉన్నాడా..?

భారతీయుడు 2 సెట్స్‌లో భారీ ప్రమాదం జరిగిన తర్వాత అందరి గురించి వార్తలు బయటికి వస్తున్నాయి కానీ అసలైన శంకర్ గురించి మాత్రం ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఈ ప్రమాదం జరిగి కొన్ని గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈయన మీడియా ముందుకు రాలేదు. కనీసం శంకర్ ఎలా ఉన్నాడనేది కూడా ఎవరూ చెప్పడం లేదు. నిర్మాతలతో పాటు హీరోయిన్ కాజల్, హీరో కమల్ హాసన్ కూడా ప్రమాదంలో చనిపోయిన వాళ్లకు సంతాపం వ్యక్తం చేసారు కానీ...

నిహారిక నువ్వింక మారవా.. మెగా ఫ్యాన్స్ ఫైర్..

ఏం చేస్తాం.. ఇప్పుడు నిహారిక చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. బాలీవుడ్ లో అయితే వారసురాళ్లు ఎంత రెచ్చిపోయినా.. ఎంతగా అందాలు ఆరబోసినా పట్టించుకోరు కానీ టాలీవుడ్ అలా కాదు. ఇక్కడ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా వస్తానంటేనే వద్దంటూ గోల చేసారు అభిమానులు. ఆ తర్వాత కూడా మోహన్ బాబు కూతురుకు ఇలాంటి కష్టాలే వస్తున్నాయి. కానీ నిహా మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం అందాల ఆరబోత...

తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ఏది ఫస్ట్? ఏది లాస్ట్? లిస్ట్ ఇదే

తెలుగు టీవీ ఛానెల్స్ కి ప్రతీవారం రేటింగ్స్ వస్తాయి. న్యూస్ ఛానెల్స్ లో ఏ ఛానెల్ ముందుంది? వరుసలో ఏయే ఛానెల్స్ ఉన్నాయి అన్నది ఆశక్తి కలిగించే విషయం. ఈ కింద ఈ వారం తెలుగు న్యూస్ ఛానెల్స్ రేటింగ్స్ చూడండి. BARC AP/TS TOTAL Mkt GRPs: WEEK: 06 - ALL 15+ TV9: 68NTV: 43V6: 38SAKSHI: 36TV5:...

విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..

వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండ ఇప్పుడు డైలమాలో పడిపోయింది. ఈమధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా దారుణంగా పరాజయం పాలైంది. క్రాంతిమాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఈ ఇప్పటి వరకు కనీసం 10 కోట్ల షేర్ వసూలు చేయలేదు. 24 కోట్ల బిజినెస్ చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 12 కోట్ల నుంచి 14 కోట్ల వరకు నష్టాల మిగిలిస్తుంది. ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమా ఫైటర్...

ఆ జబర్దస్త్ యాంకర్ 100 ఎకరాల భూమి కొనేసిందా..

తెలుగులో సుమ కనకాల తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. జబర్దస్త్ కామెడీ షోతో వీళ్లిద్దరు జాతకాలు మారిపోయాయి. అంతకు ముందు ఒక్క అవకాశం అంటూ చూసిన వీళ్ళు జబర్దస్త్ తర్వాత ఎన్ని షోలకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీ అయిపోయారు. ఒక ప్రోగ్రాం వీళ్ల జాతకాన్ని అంతగా మార్చేసింది. ఇక ఇప్పుడు రష్మి గౌతమ్ కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరిగేస్తుంది. ఈమె మనసు సినిమాల...