Entertainment
పర్సనల్ విషయాలు మీడియాకు ఎందుకు… కాజల్ అగర్వాల్ సీరియస్ ..
ఈ మధ్య మీడియాను టార్గెట్ చేయడం మన సెలబ్రిటీలకు అలవాటయిపోయింది. వాళ్ల గురించి పాజిటివ్ గా రాసినపుడు వచ్చి ధన్యవాదాలు అంటారు. ఒకవేళ ఏదైనా విషయం గురించి రాసినప్పుడు మాత్రం మీకేం తెలుసు.. మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా అంటూ ఫైర్ అవుతుంటారు. రెండు రకాలుగా వాళ్లే రియాక్ట్ అవుతారు. వాళ్ళ కెరీర్ కు మంచి జరిగితే మాత్రం మీడియా సూపర్.. లేదంటే తెలిసీ తెలియకుండా రాస్తున్నారు అని విమర్శలు చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇదే...
రష్మిక,రక్షిత్ అందుకే విడిపోయారా…?
ఛలో`,`గీతగోవిందం` బ్లాక్బస్టర్లతో రష్మిక మండన యూత్ లో పిచ్చ క్రేజ్ దక్కించుకుంది. అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టించిన ఈ భామ ప్రస్తుతం `దేవదాస్`, `కామ్రేడ్` చిత్రాల్లో నటిస్తోంది. ఇలా మంచి ఫామ్ లో ఉన్న రష్మిక తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ కి బ్రేకప్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం. మాములు బ్రేకప్ అయితే అంత హడావిడి ఏముంది కాని నిశ్చితార్దం చేసుకుని మరీ బ్రేకప్ చెప్పుకున్నారు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.... రెండు విజయాలతోనే అమ్మడు పేరు టాలీవుడ్లో...
వైఎస్,చంద్రబాబు ఇద్దరు ఒక్కడే…!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమకాలీన నేతలు. కనుసైగతో దేన్నైనా శాసించగల నేతలు. ఇంకా లోతుగా వెళ్తే ఇద్దరూ మంచి మిత్రులు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన నేతలు. ఆ తరవాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఎలా చేరారో, ఆ పార్టీ పగ్గాలను ఎలా చేపట్టారో తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న వైఎస్, చంద్రబాబులు.. ఆ తరవాత రాజకీయ శత్రువులుగా మారారు. వరసగా...
కుక్క బిస్కెట్లకు అలవాటు పడిపోయిన స్టార్ హీరోయిన్..
ఎవరైనా తింటే గింటే మంచి బిస్కెట్స్ తినాలి కానీ.. కుక్క బిస్కెట్స్ తినడం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. పైగా స్టార్ హీరోయిన్ అలా చేయడం ఏంటి అనే అనుమానం రావచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ కు ఇలాంటి వింత అలవాటు ఉంది. అది కూడా తన నోటితోనే చెప్పింది. తనకు కుక్క బిస్కెట్స్ తినే అలవాటు ఉందని.. అలా చెప్పిన తర్వాత అయ్యో అనుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి..
RRR రిలీజ్ డేట్ వాయిదా.. అభిమానులకు భారీ షాక్..
ముందు నుంచి అనుకుంటున్నదే. చాలా రోజుల నుంచి రాజమౌళి సినిమా వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని నిజం చేశాడు దర్శక ధీరుడు. తన కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పిన సమయానికి ఏ సినిమాను విడుదల చేయలేదు రాజమౌళి. ఈగ సినిమా నుంచి దీన్ని మరి సెంటిమెంట్ లా ఫీల్ అవుతున్నాడు. రిలీజ్ ఒకటి చెప్పడం దాన్ని మళ్ళీ మార్చడం రాజమౌళికి అలవాటుగా మారిపోయింది. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇలాగే...
టాలీవుడ్ బ్రోతల్ కంపెనీనా!?
ఈ మాట ఎవరన్నా అంటే కడుపు మండిపోతుంది. కళామతల్లి ముద్దుబిడ్డలమని చెప్పుకునే వేలమంది ఆర్టిస్టుల గుండెలు రగిలిపోతాయి. అయితే తులసివనాన్నయినా ఒక్క గంజాయి మొక్క అపవిత్రం చేసినట్లు కొందరి నిర్వాకాలతో ఇండస్ట్రీనే కళంకితమవుతోంది. టాలీవుడ్ పేరెత్తితేనే అనుమానంగా చూసేలా సినీ పరిశ్రమ పరువు గంగలో కలిసింది. ఆ మధ్య డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ని కుదిపేస్తే..కాస్ట్ కౌచింగ్ ప్రకంపనలు ఇంకా సద్దుమణగనే లేదు. ఈలోపు అమెరికా కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్లో టాలీవుడ్ తారల సంబంధాలతో విదేశాల్లోనూ బట్టలిప్పుకుని బజారున పడ్డట్లయ్యింది. ఈ అనైతిక...
మహేష్ బాబు దర్శకుడిని లాగేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..
రాజకీయాలు మానేసి సినిమాలు మొదలు పెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవిలో మునుపటి జోష్ మళ్లీ కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఈయన దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు చిరంజీవి. దీంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు. ఒకవైపు కొరటాల శివ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్‌లో నటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు చిరంజీవి. దీని కోసం చాలా కాలం...
‘యాత్ర’ కు రంగం సిద్ధం….!
దివంగత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలోని కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కుతున్న `యాత్ర` ఫిబ్రవరి 8న రిలీజ్ కి రెడీ అవుతుంది. ‘యాత్ర’ సినిమాలో కేవలం YSR పాదయాత్ర కు ఇన్స్ పైర్ చేసిన అంశాలే కాదు, రాజకీయాల వైపు ఆయన్ని ఆకర్షించేలా చేసిన మరెన్నో సంఘటనలు ఉండబోతున్నాయి. సినిమాలో జగపతిబాబు నటిస్తున్న ‘రాజారెడ్డి’ రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మమ్ముట్టి, జగపతి బాబు కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ పై సోషల్...
ఈషా రెబ్బా.. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందోయబ్బా..
ఎవరు.. ఎవరు తెలుగమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేయరని.. మన వాళ్లు గ్లామర్ షోకు వెనకాడతారని.. ఎవరో ఒక్కసారి ముందుకు రమ్మనండి.. అలాంటి వాళ్లకు ఇషా రెబ్బాను ఒక్కసారి చూపించండి. వచ్చినపుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా మారిపోయింది.. తను తెలుగమ్మాయి అనే సంగతి కూడా మరిచిపోయి రెచ్చిపోతుంది ఈ భామ. అరవింద సమేత లాంటి సినిమాలో నటించినా కూడా ఈషాకు క్రేజ్ రాలేదు. ఆ సినిమాలో పూజాహెగ్డే చెల్లిగా నటించింది కదా. మెల్లగా స్టార్ హీరోల కన్ను పడుతుండటంతో అమ్మడు...
ఆర్ఆర్ఆర్ లో ఎంటీఆర్, రాంచరణ్ లో ఎవరి డైలాగ్స్ పేలతాయి? బుర్ర సాయిమాధవ్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ: ఇద్దరు పెద్ద హీరోలు ఉన్న ఆర్ఆర్ఆర్ డైలాగ్స్ కోసం రైటర్ బుర్ర సాయిమాధవ్ కష్టపడ్డారా? ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ పై ఆ చిత్ర డైలాగ్ రైటర్ బుర్ర సాయిమాధవ్ మనసువిప్పి మాట్లాడారు. రాజమౌళి తో ఎప్పటినుంచి చిత్రం చేయాలని ఎదురు చూస్తున్నానని, ఈ చిత్రం తో అవకాశమొచ్చిందని అన్నారు. డైలాగ్స్ రాయడానికి తనకి ఎక్కువ ఇబ్బంది రాలేదని, రాజమౌళి అనుకున్నవిధంగా రాయించుకున్నారని చెప్పారు....