Monday, October 3, 2022

Entertainment

Home Entertainment
Entertainment category provides you all telugu entertainment stories and news which includes Cinema, Television and more

బిగ్ బాస్ 5 పార్టిసిపెంట్స్ వీరేనా..నెట్టింట్లో వైరల్

బిగ్ బాస్ 5 కరెక్ట్ గా ఉంటుందో లేదో తెలియదుగాని ..ఒకవేల ఉంటే వచ్చే పార్టిసపెంట్స్ ఎవరు అనేదానిపై మార్కెట్లో గట్టిగానే చర్చ నడుస్తుంది.ఒకరిద్దరు హీరోయిన్స్ తో పాటు టీవీ యాంకర్లు కూడా ఈసారి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ లుగా రావడానికి రెఢీ అవుతున్నారట.మరి అలా రెఢీ అయ్యే పార్టిసిపెంట్స్ ఎవరు.. బిగ్ బాస్ సీజన్ ప్రతి ఏడాది హల్చల్ చేస్తూనే ఉంది.షో స్టార్ట్ అయినప్పుడు...

ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌ అసలు వివాదం ఇదే

తమిళనాడులో ది ప్యామిలీమెన్‌ 2 వెబ్‌సిరీస్‌పై నిరసనల సెగలు రగులుతున్నాయి. సమంతను తమిళ యువతి పాత్రలో నెగటివ్‌గా చూపించారని ఈ వెబ్‌సిరీస్‌పై తమిళనాట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే నిషేధించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో, పలు రాజకీయ పార్టీలు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమిళనాట ది ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌ పై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా సీనియర్‌ దర్శకుడు...

బాలయ్య బర్త్ డే ఈ సారి వెరి వెరీ స్పెషల్..ఎందుకంటే

తెలుగు సినిమాకు మాస్‌ఫార్ములా చూపించిన నటుడు ఎన్టీఆర్‌ అయితే ఆ అభిమానాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకుపోయిన నటుడు బాలయ్య.జూన్ 10 అనగానే సినీ పరిశ్రమకు బాలయ్య బర్త్ డే ఠక్కున గుర్తుకు వస్తుంది.కాకపోతే ఈరోజును అంతగా గుర్తించుకునే మెమొరీస్ అంటూ అభిమానులకు గత కొన్ని ఏళ్లుగా లేవు. కానీ ఈ బర్త్ డే అందుకు భిన్నంగా ఉందని చెప్పాలి .ఎప్పుడూ లేనిది మూడు సర్ఫ్రైజ్ లు బాలయ్య బర్త్ డేకు ఈసారి చూస్తున్నాం.

సినీ పరిశ్రమలో విషాదం..ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఈరోజు ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా సోకగా చికిత్స తీసుకుంటున్నారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రత్నకుమార్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలకు రత్నకుమార్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఘంటసాల రత్నకుమార్‌ డబ్బింగ్‌ కి...

టాలీవుడ్ కుర్రహీరోలతో ఏజ్ బార్ హీరోయిన్ల రొమాన్స్

సీనియర్ హీరోయిన్లు,ఏజ్ బార్ భామలంతా తమకంటే ఏజ్ లో తక్కువున్నవారితోనే నటించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే పాత్రలతో పాటు ,సినిమా కంటెంట్ కూడా అలాంటిదే కావడంతో కాదనలేకపోతున్నారు. అనుకోకుండా వచ్చిపడిన క్యారెక్ట్ డిమాండ్ ఓ వైపు …అలా చేస్తేనే ఆఫర్ ఇచ్చే సినిమాలు మరో వైపు ఉండడంతో భామలంతా కాంప్రమైజ్ పాలసీలో భాగంగా కుర్రాళ్లతో ఇలా కమిట్ అవ్వాల్సి వస్తుందంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ముందుగా అనుష్క...

మహేశ్ బాబుని రౌండప్ చేస్తున్న ఆ రెండు గాసిప్స్

సర్కారువారిపాట ఫస్ట్ గ్లింప్స్ ,టీజర్ తీసుకొచ్చి మహేష్ ఎలాగు హల్చల్ చేయడం లేదు.అలాగని కామ్ గా కూర్చున్నాడా అంటే అదీ లేదు. తన ఫ్యాన్స్ పుణ్యమా అంటూ- నిత్యం రూమర్స్ తో రౌండప్ లు కొడుతూనే ఉన్నాడు. తాజాగా మరో రెండు గాసిప్స్ మహేష్ ను ట్రెండ్ లో నిలిచేలా చేస్తున్నాయి. సంక్రాంతికి సర్కారువారిపాటతో ప్రిన్స్ వస్తున్నాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే...

కరోనాతో నెలరోజులు ఆస్పత్రి పాలైన గ్లామర్ బ్యూటీ

గ్లామర్ బ్యూటీ హంస నందిని కరోనాతో నెలరోజులు పైగా ఆస్పత్రి పాలయ్యా అని తెలిపింది.తరచూ తనకు సంబంధించిన వీడియోలు, హాట్‌ హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌ ఉండే ఆమె కొద్ది రోజులుగా ఒక్క పోస్టు షేర్‌ చేయలేదు. దీంతో హంసకు ఏమైందంటు ఫాలోవర్స్‌ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. తాను, తన కుటుంబ సభ్యులంతా కరోనా పాజిటివ్‌గా తేలిందని, 25 రోజుల పాటు కోవిడ్‌ హాస్పిటల్‌నే ఉన్నట్లు నెటిజన్లు పెట్టిన మెసేజ్‌లకు ఆమె...

పవన్ సినిమాలో చాన్స్ దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ..!

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరి హర వీరమల్లులో లక్కీ చాన్స్ కొట్టేసింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నిధికి ఇది గోల్డెన్ ఆఫర్ గా చెప్పోచ్చు. ఈమె చేసిన సినిమాలు త‌క్కువే అయినా ఆమె అందం, అభిన‌యానికి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అఖిల్ సరసన మజ్నూ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ బామకు అనుకున్న అవకాశాలు దక్కలేదు. ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి...

ఎస్పీ బాలుకు ఘనంగా స్వర నీరాజనం

శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన...

దివి నుంచి భువికెగిసిన గాన గంధర్వుడి జయంతి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన గొంతులో మేజిక్‌ ఉంటుంది. బాలు ఏ భాషలో పాడినా.. ఎంతో మధురంగా ఉంటుంది. మాయ చేస్తుంది..! అందుకే అలసిపోని ఆయన గొంతు.. చివరి శ్వాస వరకు పాడుతూనే ఉంది. ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలే కాదు.. హిందీలోనూ బాలు పాట గానామృతంలా సాగింది. ఆయా భాషలో ఏకంగా 40 వేలకు పాటలు పడిన గాయకుడు ఎస్పీ బాలు. ఆయనకు ఎట్టకేలకు కేంద్రం దేశ రెండో అత్యుతన్న పురస్కారం పద్మ విభూషణ్‌ అవార్డుతో ...