Home News

కత్తి మహేష్ పై కేసు నమోదు

శ్రీ రాముడి పై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కత్తి మహేష్ పై ఫిర్యాదు దాఖలు అయింది.

ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు యధాతధంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెం: 196/2020 u / s 506,507-IPC కింద కత్తి మహేష్ పై కేసు నమోదు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here