Home News Updates

బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావుపై లైంగిక వేధింపుల కేసు

బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు తన పై లైంగికదాడికి పాల్పడ్డాడని సైబరాబాద్ పోలీసు కమీషనర్ కలిసి వినతిపత్రాన్ని అందజేసిన రాధారమణి అనే మహిళా…

మెదక్ జిల్లా ఆర్.సీ.పురం కీ చెందిన రాధారమణి కీ తన భర్తతో విభేదాలు రావడం వలన 2003 లో ఆర్.సీ.పురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి.. స్థానిక అడ్వకేట్ రఘునందన్ సలహా మేరకు భర్త పై మెయింటెనెన్స్ కేసు వేసింది..

2007 లో అడ్వకేట్ రఘునందన్ రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీ లో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొంది…

అప్పటి నుండి రఘునందన్ రావు దగ్గర నా యొక్క అశ్లీల చిత్రాలు ఉన్నాయని బయట ఎవరికైనా చెబితే అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పెడుతానంటు బెదిరించి తనపై ఆత్యాచారం చేసేవాడని పేర్కొంది..

ఈ విషయమై HRC ని ఆశ్రయించగా రఘునందన్ రావు పై కేసు నమోదు చేయాలని గత నెలలో ఆర్డర్ ఇచ్చారని తెలిపారు..

ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని సీపీ సజ్జనార్ ను కలవడం జరిగిందన్నారు…

నాపై భౌతికంగా దాడిచేయడానికి వచ్చారని, చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు తనపై దాడి చేయడానికి వచ్చారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here