Home News Updates

కేరళలో నమోదైన తొలి కరోనా వైరస్ కేసు! చైనా యూనివర్సిటీలో విద్యార్థికి

కేరళలో తోలి కరోనా వైరస్ కేసు నమోదైంది. మనదేశంలో నమోదైన తోలి కేసు ఇదే. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోన వైరస్ పై ఇప్పటికే మనదేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా నుంచి ఇది పక్కనే ఉన్న మనదేశానికి పాకుతుందా అన్న భయం నిజమైంది.

వూహన్ యూనివర్సిటీ లో చదువుతున్న ఓ విద్యార్థికి కరోనా వైరస్ వ్యాపించింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్ లో కరోనా వైరస్ కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ప్రవేశించకుండా నిలోఫర్ లో ప్రత్యక విభాగాన్ని ముందుజాగ్రత్త చర్యగా ఏర్పాటు చేశారు.

విచిత్రమేమిటంటే కరోనా వైరస్ ని హువాన్ వైరస్ అని కూడా పిలుస్తారు. చైనా యూనివర్సిటీ హువాన్ విద్యార్థికి తొలికేసు నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here