Home News Updates

తిరుపతి ఆసుపత్రిలో కరోనా అనుమానిత కేసు

తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా అనుమానిత కేసు.. తైవాన్ నుండి ఈనెల 17న ఇండియా రాక.. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ మిషన్ వర్క్ కి వచ్చి అనారోగ్యం పాలు. రూయా ఆసుపత్రి లోని ఐసోలేటెడ్ వార్డు లో చెన్ చున్ హాంగ్ కు చికిత్స..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here