Home Health corona

తాటి కల్లు కరోనాని చంపుతుందా..అసలు నిజం ఇదే..!

కరోనాకు తాటికల్లు మందు అంటు కొందరు ప్రచారం చేస్తున్నారు. తాటి కల్లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దాన్ని నమ్మి అమాయకులు అడ్డంగా మోసపోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అంటున్నారు కరోనా స్పెషలిస్ట్ డాక్టర్ సీఎల్ వెంకట్రావ్.

తాటి కల్లు తాగితే కరోనా రాదనే ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదంటున్నారు డాక్టర్లు. దీని ద్వారా కాలేయం దెబ్బతిని మరింత హాని చేస్తుందంటున్నారు. దానిలో కలిపే డైజోఫామ్,యూరియా వంటి వాటితో రోగ నిరోధకశక్తి పూర్తిగా దిగజారుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here