Home News Politics

తుగ్లక్ తరువాత తుగ్లక్ చంద్రబాబే: హైదరాబాద్ లో ప్రెస్ మీటి మరీ ‘బుగ్గన’ చీవాట్లు

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై దుమ్మెత్తి పోశారు. తుగ్లక్ తరువాత తుగ్లక్ చంద్రబాబే అని విమర్సించారు. హైదరాబాద్.. లేక్ వ్యూ గెస్ట్ హౌస్..లో బుగ్గన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయన మాట్లాడిన అంశాలు:

రాష్ట్ర విభజనకు కారణం యనమల రామకృష్ణడు అండ్ కంపెనీ..
బడ్జెట్ లో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై మాట్లాడకుండా మాపై నిందలు వేస్తున్నారు..
రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారు..
ప్రతి అంశంలో అప్పు చేశారు..
మీరు ఉత్త తుగ్లక్ లు కాదు దుర్మార్గమైన తుగ్లక్ లు…
కేంద్రాన్ని నిలదీయకుండా మాపై దుమ్మెత్తి పోస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here