Home News Updates

5 నిమిషాల్లో 5 లక్షల కోట్లు అవుట్

కరోనావైరస్ యుఎస్ తీరాలకు కూడా చేరుకున్న వార్తలతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి తీవ్ర నష్టాలను చవి చూసింది .. సెన్సెక్స్ దారుణంగా పడిపోయింది. కేవలం 5 నిమిషాలలో 5 లక్షల కోట్ల అమ్మకాలు జరిగిపోయాయి. ఇలా 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది.

గత 10 రోజులలో 10 లక్షల కోట్లకు పైగాయినీ షేర్ల అమ్మకాలు సాగినట్లు అంచనా. కరోనా వైరస్ వాళ్ళ ఇక్క చైనా నే కాదు., ఈ వైరస్ వ్యాప్తి వార్తలతో ప్రపంచం అంతటా స్టాక్ మర్కెట్స్ లో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. దాదాపుగా 10 దేశాలలో వైరస్ వ్యాపించిందన్న వార్తలు వ్యాపార వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here