Home News Politics

కేంద్ర మంత్రి వర్గంలో చేరతారా? విలేఖరి ప్రశ్నకు బొత్స జవాబు చూడండి

భారతీయ జనతా పార్టీకి తాము దూరం కాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పాడమని అన్నారు. మీడియా సమావేశంలో ఓ విలేఖరి ప్రశ్నకు బొత్స సమాధానం ఇస్తూ కేంద్రంలో చేరే విషయమై తాము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ కోసం తాము ఎవరి గద్దమైనా పట్టుకుంటామని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు బొత్స. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పెద్దలని ఎదురు ప్రశ్నించారు. తన వ్యక్తి గత కార్యదర్శిపై ఐటీ దాడుల గురించి చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు మంత్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here