Home News Politics

వాస్తవాలను దాస్తున్నారు ..అబద్ధాలు కట్టుకతలతో పత్రిక నడుపుతారా రామోజీరావుకు బొత్స లేఖ

ఎ పీ మంత్రి బొత్స సత్యనారయణ మా ఈనాడు పత్రిక యాజమాన్యం పై నిప్పులు చెరిగారు …తాను విశాఖ లో మాట్లాడిన విషయాలను ఆ పత్రిక వక్రికరించిందని ఆ లేఖ సారాంశం.
చంద్రబాబు పార్టీని బ్రతికించడానికే పత్రిక నడుపుతున్నారా అని బొత్స ప్రశ్నించారు.
మీ వార్త తప్పు మీ ఆలోచన తప్పు మీ విధానం తప్పు అంటూ బొత్స రాసిన లేఖ ఒక సారి చూద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here