Home News Politics

భైంసాలో హిందువులపై దాడి పట్టదా? కేసీఆర్పై కేసీఆర్ పై బీజేపీ నిప్పులు

బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి. కె. కృష్ణ సాగర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. భైంసా లో హిందువులపై దాడులు జరిగినా కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని నిగ్గదీశారు. కృష్ణ సాగర్ రావు మీడియా పాయింట్స్:

భైంసాలో లో హిందులపై దాడి జరిగి నాలుగు రోజులైనా ఈ దాడుల వెనుక ఉన్న mim కుట్ర పై ఎటువంటి వివరాలు, దాడి చేసిన నాయకులని అరెస్టులు, ఎటువంటి చర్యలు లేవు.

ముఖ్యమంత్రి kcr , trs ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది.

హిందువుల ప్రాణాలకంటే ముస్లింల ఓట్లే నీకు ముఖ్యమా కేసీఆర్ ?

మీడియా పై ఆంక్షలు ఎందుకు ?ఇంటర్నెట్ సేవలు ఎందుకు నిలిపివేశారు ?
భైంసా లో జరిగిన సంఘటన తెలంగాణ ప్రజలకి తెలియకుండా ఎందుకు దాస్తున్నారు ?

భైంసా ముందు నుండే మతకలహాలకు ఆలవాలం.
గతంలో అ ప్రాంతంలో జరిగిన సంఘటనల్లో హిందువులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

అప్పుడు అ ప్రాంతానికి ఒక ప్రత్యేక dsp ని నియమించారు .ఆ dsp మొన్న సంఘటన జరిగిన రోజు ఆలస్యంగా ఎందుకు వచ్చారు ?

భైంసాలో అంత పెద్ద దాడి హిందువుల పై జరిగితే….. దాడి చేసిన వారిని ఇప్పటి వరకు ఎందుకు , ఎవ్వరిని అరెస్ట్ చేయలేదు ? మజ్లీస్ మెప్పు పొంది ముస్లింల ఓట్లు లెక్కపెట్టుకునే పనిలో కేసీఆర్ ఉన్నారు.

హిందువులమీద దాడులు జరుగుతుంటే కెసిఆర్ పామ్ హౌస్ లో చేపలు పడుతున్నారా ? లేక , ఒవైసీతో ఓల్డ్ సిటీలో బిర్యానీ తింటున్నారా ?

హిందువుల రక్షణ కోసం బిజెపి ఉంది ఎవరు భయపడవద్దు ఎక్కడికి వెళ్లొద్దు.

ఈ రాష్ట్రంలో మతసామరస్యం ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి.

భైంసా సంఘటన పై dgp ఎందుకు మాట్లాడటం లేదు ? మీడియా సమావేశాన్ని పెట్టి సంఘటన పూర్వపరాలను ప్రజలకు ఎందుకు వివరించలేదు ? పోలీసులు ఎం చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు వివరించలేదు ? Dgp మౌనం దేనికి సంకేతం ?

అసలు ఈ రాష్ట్రానికి హొమంత్రి ఉన్నారా ? లేరా ?

భైన్సాలో
హిందువుల పై దాడి విషయంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారు.
భైన్సా ఘటన పై
బిజెపి nia విచారణని కోరుతోంది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారిని , సహాయమంత్రి కిషన్ రెడ్డి గారిని nia తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తాం.

భైంసా సంఘటనలో హిందువుల పై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు. ఆ సంఘటన వీడియోలు కేంద్ర హోంశాఖ ద్వారా nia కు పంపిస్తాం.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతికి ఉందా ? ఇంతపెద్ద దాడి హిందువుల పై జరిగితే ఎవ్వరు ఎందుకు మాట్లాడడం లేదు. కాంగ్రెస్ నాయకుల నాలుకలు మింగారా ?

టిఆర్ ఎస్ , కమ్యూనిస్ట్ పార్టీ ల నాయకులు ఈ సంఘటనను ఖండించలేదు. డిఫ్యక్ట్ సీఎం ktr తో సహా.

భైంసా తెలంగాణ రాష్ట్రంలోని భాగం కాదా ?

ఎన్నికల కమిషన్ వ్యవస్థని కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారు ..

చాలా మంది బీజేపీ అభ్యర్థులు
నామినేషన్లు అడ్డుకున్నారు. నామినేషన్లు వేశాక బలవంతంగా విత్ డ్రా చేయించారు. Trs ఎన్నికల వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తుంది.

టిఆర్ ఎస్ నిజాయతీగా ఎన్నికలకు పోతే ఒక్క మునిసిపాలిటీ , ఒక్క కార్పోరేషన్ కూడ గెలవదు.

తృణమూల్ పార్టీ కంటే హీనమైన పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది టిఆరెస్ పార్టీ .

ప్రజలు త్వరలో టీఆరెస్ పార్టీ కి గుణపాఠం చెపుతారు.

Trs ఒక రోగ్ పార్టీ.

తెలంగాణ రాష్ట్రాన్ని ఒవైసి బ్రదర్స్ కి కెసిఆర్ తాక్కట్టు పెట్టారు .

ప్రజలని మోసం చేస్తూ ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు ?

మత ఘర్షణలు సృష్టించి మీరు ఓట్లు లెక్కపెట్టుకుంటారా కెసిఆర్ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here