Home Videos

ఎంపీ సంతోష్ పై స్వామిగౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకాలంటే ఎంపీ సంతోష్ పాత్ర కీలకమని ప్రగతి భవన్ లో శకుని పాత్ర సంతోష్ దే అని ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. ప్రగతి భవన్ లో సంతోష్ పాత్ర పై బీజేపీ నేత స్వామిగౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ సంతోష్ మంచి వ్యక్తే అన్నారు స్వామిగౌడ్. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం తాను 70 సార్లకు పైగా ఫోన్ చేసినా సంతోష్ చాల బాగా రిసీవ్ చేసుకున్నారని..కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సంతోష్ ఏం చేస్తాడని చెప్పడం వరకే తన బాద్యత అని తుది నిర్ణయం కేసీఆర్ దే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here