Home Videos

హరీశ్ రావు విషయంలో కేసీఆర్ వ్యూహం ఇదే

హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ వ్యూహం వేరే ఉందన్నారు బీజేపీ నేత స్వామిగౌడ్. ఉపఎన్నిక బాధ్యతలు హరీశ్ రావు కి అప్పగించనున్న కేసీఆర్ ఉపఎన్నిక ఫలితం తేడా కొడితే హరీశ్ ని కూడా పక్కన పెడతారన్నారు.

ఉపఎన్నికలో ఈటల గెలిస్తే ఆయనకు సహకరించావంటు హరీశ్ ని పక్కన పెడతారని గెలిస్తే మాత్రం ఆ క్రెడిట్ కేసీఆర్ తనకే దక్కేలా ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఉపఎన్నికతో ఈటల-హరీశ్ ఇద్దరి పొలిటికల్ లైఫ్ ని కేసీఆర్ డిసైడ్ చెయ్యాలని చూస్తున్నారన్నారు స్వామిగౌడ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here