Home News Stories

వివాదాల్లో కమల్ బిగ్ బాస్ 2

వివాదాల్లో కమల్ హాసన్ బిగ్ బాస్ 2


బిగ్ బాస్ 2 తమిళ సీజన్ ఇవాళ మొదలైంది. కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ప్రస్తుతం వివాదాల్లో పడింది.కారణం ఈ షో లో సాంకేతిక సిబ్బంది ఎక్కువగా ముంబై నుంచి రావడమే.

75 శాతం మంది సిబ్బంది ముంబై నుంచి వచ్చారు. ఇది మా నిబంధనలకు విరుద్దం అని ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా డిమాండ్ చేసింది.
గతంలో సీజన్ 1 లో కమల్ హాసన్ మాట్లాడి 50 శాతం మందిని మా సంఘం నుంచి తీసుకున్నారు అని సంఘం నేత షన్ముఖం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here