Home News Politics

రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి..!

అయోద్య రామ మందిర నిర్మాణంలో హిందూ సమాజం మొత్తం సంఘటితం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ట్టిట్టర్ వేధికగా కోరారు. భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని సంజయ్ కోరారు. అదేవిధంగా రామరాజ్య స్థాపనే ద్యేయంగ మహత్ముడు భవగవత్గీత చేతబూని దేశవ్యాప్తంగా పర్యటించారని బండి సంజయ్ తెలిపారు.

అయోధ్య రామమందిర నిర్మాణం కోరకు నాలుగు లక్షల మంది కరసేవకులు త్యాగం చేశారని వారు గుర్తుచేశారు. రామ మందిర నిర్మాణ బృహాత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని బండి సంజయ్ కోరారు. అదేవిధంగా కొంతమంది కుహాన లౌకిక వాదులు హైందవ ధర్మాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేశారని సంజయ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here