తొక్కతో వారానొకొకసారి పళ్ల మీద రుద్దితే పలువరుస నిగనిగలాడిపోతుందట.అరటిపండు తొక్కతో ఎంతో ఆరోగ్యం: పారేయకండి :తొక్కే కదా అని తీసి పారేయకండి. అరటి పండుకంటే తొక్కలోనే ఎక్కువ బలముంటుందని అంటున్నారు శాస్ర్తవేత్తలు. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉన్నాయట. ఈ
తొక్కే కదా అని తీసి పారేయకండి. అరటి పండుకంటే తొక్కలోనే ఎక్కువ బలముంటుందని అంటున్నారు శాస్ర్తవేత్తలు. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉన్నాయట. ఈ తొక్కతో వారానొకొకసారి పళ్ల మీద రుద్దితే పలువరుస నిగనిగలాడిపోతుందట.
అరటిపండు తొక్కతో ఎంతో ఆరోగ్యం: పారేయకండి
అంతే కాకుండా డెంటిస్ట్‌ను సంప్రదించాల్సిన అవసరం కూడా రాదట. అందుకే అరటిపండ్లను ఎక్కువగా తినమంటున్నారు డాక్టర్లు. తొక్కను తినడం కొంచెం కష్టమే అయినా ట్రై చేయడం మానకండి. మన గ్రామాల్లో ఇప్పటికీ అరటి తొక్కలు తింటుంటాయి ఆవులు, గేదెలు. అంతేకాదు అరటి కాయలతో పాటు అరటితొక్కలు తినడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుందని మన పెద్దలు చెప్పేవారు. ఆ సంగతి ఒకసారి గుర్తుతెచ్చుకోండి. తొక్కను తీసి పారేయకండి.