Home Videos

శ్యామల కొడుకు లో భారీ మార్పు! బిగ్ బాస్ లో యాంకర్ శ్యామల

శ్యామల కొడుకు లో భారీ మార్పు! బిగ్ బాస్ లో యాంకర్ శ్యామల

బిగ్ బాస్ 2 లో పాల్గొన్న శ్యామలకి పదకొండు నెలల కొడుకు ఉన్నాడు. అయినా కూడా శ్యామల హౌస్ లో పాల్గొంది. ప్రస్తుతం ఆమె కొడుకు ఇషాన్ వ్యవహారాలన్నీ ఆమె భర్త నరసింహా రెడ్డి చూసుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఆమె కుమారుడిలో తేడా వచ్చింది. అదెంటో నరసింహ రెడ్డి చెప్పారు. తెలుగు పాపులర్ టీవీ ప్రత్యేకం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here