Home News Updates

జలియన్ వాలా బాగ్ ఓ కన్నీళ్ల చీకటి దినం: రెబల్ స్టార్ కృషం రాజు

జలియన్ వాలా బాగ్ ఓ కన్నీళ్ల చీకటి దినం: రెబల్ స్టార్ కృషం రాజు

జలియన్ వాలా బాగ్ ఉదంతం ఓ కన్నీళ్ల చీకటి దినం అని , జెనరల్ డయెర్ పైశాచిక చర్యను చరిత మరచి పోదని, జలియన్ వాలా బాగ్ శతాబ్ది సందర్భంగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ హిందీ, పంజాబీ, తెలుగు భాషల్లో నీరాజన, స్ఫూర్తి గీతాలను రూపొందిచడం అభినందనీయం అని పూర్వ కేంద్ర మంత్రి శ్రీ యూవీ కృష్ణం రాజు అన్నారు.

జలియన్ వాలా బాగ్ ఓ కన్నీళ్ల చీకటి దినం: రెబల్ స్టార్ కృషం రాజు

జాలియన్ వాలా బాగ్ యదార్ధ ఘటనను ప్రాధమిక విద్య లో తప్పక ఓ పాఠ్యసంగా చేర్చాలని అందువల్ల రాబోయే తరాలవారికి స్ఫూర్తి దాయకం గా వుంటుందని ప్రముఖ భారతీయ సినిమా రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

తొలుత సభలో త్రిభాషల్లో గానం చేసిన గీతాలను రెబల్ స్టార్ కృష్ణం రాజు, శ్రీ విజయేంద్ర ప్రసాద్ లు ఆవిష్కరించారు. గీతాలకు సాహిత్యాన్ని అందించిన కల్నల్ తిలక్ రాజ్ , జలంధర్ , శ్రీ సిరాశ్రీ లను అభినందించారు. ఈ సభలో సినీ ప్రముఖులు శ్రీ రామసత్యనారాయణ, , సంఘ సేవకులు శ్రీ పెనుమచ్చ వెంకట్రాజు, సీహెచ్ శ్రీనివాసరాజు, శ్రీ హరిప్రసాద్ , వేదాత్రేయ శ్రీ వాసు రాజు , శ్రీ రాజీవ్ రెడ్డి లు గౌరవ అతిధులుగా పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here