Home News Updates

ఓరి నీ బుడ్డోడా… ట్రంప్ అంకుల్ చూస్తే డబిడ దబిడే

అమెరికా ప్రెసిడెంట్ కూతురు అంటే మాటలా … వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ క్రింద లెక్క .. మన కుర్రవాళ్ళు యువ రాణుల డ్రెస్సులు .,వారి హెయిర్ స్టైల్ చూసి మనసు పారేసుకోవడం సహజం .. క్లింటన్ కుమార్తె చెల్సియా భారత్ వచ్చినప్పుడు., ఇటీవల ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా హాట్ ఫేవరెట్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇవంక పర్యటన లో ఆమె డ్రెస్సులు పెద్ద సెన్సేషన్ కావడం సహజమే …

పాపం ఈ కుర్రవాడు ఇవాంక ట్రంప్ ను చూసి మనసు పారేసుకున్నాడు … తన సైకిల్ పై ఎక్కించుకుని తిప్పాలని అనుకున్నాడు. అయితే అది కుదరదు కదా. అందుకే ఇలా ఎడిటింగ్ లో తన సైకిల్ పై ఇవాంక ను ఎక్కించుకున్నట్లుగా చేసుకుని సరదా తీర్చుకున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here