Home News Updates

నా మనసు బాగోలేదు …. పృధ్వీరాజ్

సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృధ్వీరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారట. మానసిక ఒత్తిడి దీనికి కారణం అట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. తనను కుట్ర తో ఎస్వీబీసీ నుంచి తప్పించారని అందుకే తాను మానసిక ఒత్తిడికి గురి అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.. తనను ఎస్వీబీసీ నుంచి పంపి కొందరు పైశాచిక ఆనందం పొందారన్నారు.

తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యానని పృథ్వీ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారన్నారు. తన చుట్టూ ఉండే వారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలో కొనసాగుతానని ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here