Home Health corona

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కి అసలు కారణం చెప్పిన బాబుగోగినేని

భారత్‌ను కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తోంది. గతేడాది వచ్చిన తొలి వేవ్‌తో పోలిస్తే ఎన్నో రెట్లు అదికంగా, వేగంగా ఇది విస్తరిస్తోంది. అదీ కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్దం ముగిసిందంటూ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ కుదుపు ప్రారంభం అయింది. దీంతో ఇప్పుడు తప్పెక్కడ జరిగిందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఫెయిల్యూర్ పై సంచలన విషయాలు చెప్పారు బాబు గోగినేని.

సెకండ్‌ వేవ్ ఉందని తెలిసీ లెక్క చేయకుండా కుంభమేళాకు అనుమతులివ్వడమే కాకుండా ఎన్నికలు,క్రికెట్ కూడా భారత్ కొంప ముంచాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here