కరోనా వైరస్ .. పేరు వింటే ఏదో భయం కలగడం సహజం .. ఎవరో చైనా వాళ్ళు ఈ పేరు పెట్టారు కానీ ఇదంతా శని గ్రహ ప్రభావమే అని మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు . మనది తొలి నుంచి వైదిక ధర్మం .. గ్రహ సంచారం బట్టి దేశం లో వర్షాలు., ఉపద్రవాలు ఎలా సంభివిస్తాయో మనం నిర్ణయిస్తాం. మన పంచాంగ కర్తలు గ్రహణ సమయాలను ఖచ్చితంగా నిర్ణయించడం ఒక గొప్ప విషయం ..కాబట్టి ఈ కొరోనా అనే ఉపద్రవం తెచ్చిన క్రిమి కూడా శని గ్రహం నుంచి ఊడి పడినదని చెప్పవచ్చు. కొందరో ఆస్ట్రో సైన్స్ నిపుణులు చెబుతన్న విషయాలను బట్టి ఇది శని గ్రహం నుంచి వచ్చిన క్రిమి అని తెలుస్తుంది శని గ్రహ పీడన వల్లనే జీవులకు సమస్యలు , అనారోగ్య హేతువులు ఉంటాయన్నది ఒక వాదం .. ఈ కొరోనా కూడా అలాంటిదే మరి.
ప్రతి 29 సంవత్సరాల 6 నెలలకు ఒక సారి శని గ్రహం ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. ఆ సమయం లో అనారోగ్య కారక క్రిమి వెలువడుతుంది .. అది నేరుగా భూమికి చేరుతుంది .. నేడు కరోనా వైరస్ అని పిలిచే క్రిమి కూడ అలాంటిదే మరి. ఇది 2019 డిసెంబర్ 25 న వెలువడింది .. అలా ప్రయాణం చేసి 2020 జనవరి 10 న భూమి కి చేరింది. దీని ప్రభావం 25 డిగ్రీల అక్షంశం నుంచి 35 డిగ్రీల రెక్షాంశం వరకూ ప్రఙభవం చూపుతుంది . సరిగ్గా ఈ మధ్యలోనే చైనా దేశం ఉంది. అందుకే వారికి పెద్ద ఉపద్రవం చూపిందట . కాబట్టి మన భారతీయలు భయపడాల్సిన అవసరం లేదు ..
ఇక ఇది ఎప్పటి వరకు వుంటుంది అనే అంశం కూడా మన ఆస్టర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు . 2020 మే నెల 25 వ తేదీ వరకు ఈ ప్రభావం ఉంటుంది . ఆ తర్వాత క్రమం గా ప్రభావం తగ్గుతూ వస్తుందట .. చివరకు 2020 జులై 20 తేదీ నాటికి ఈ వైరస్ కనుమరుగై పోతుంది .. కాబట్టి మరి రెండు నెలలకు ఇది పూర్తిగా వదిలి పెడుతుంది. ఇక మన దేశం లో దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. . ఎందుకంటే భారత దేశం లో నవపాశ శివలింగాలు ఉండడం ., వాటిని అర్చించడం వాళ్ళ మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి భారతీయలు భయపడాల్సిన అవసరం లేదు.
ఇక ఏయే నక్షత్రాల జాతకులు జాగ్రత్తగా ఉండాలి అంటే … మూల ., పూర్వాషాఢ., ఉత్తరాషాఢ., మృగశిర., ఆరుద్ర., పునర్వసు., నక్షత్ర జాతకులు జాగ్రత్తగా వుంటే మంచిదని మన ఆస్ట్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు