Home Videos

చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకుంది: రోజా

చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకుంది: రోజా

SHARE

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై వైసీపీ నేత రోజా పంచులు వేశారు. రాజశేఖర్ రెడ్డి పధకాలను చంద్రబాబు తనవిగా చెప్పుకుంటున్నారని అన్నారు. జగన్ పాదయాత్ర చూసి నేర్చుకోవాలని తెలిపారు. రోజా ప్రెస్ మీట్ ఫుల్ వీడియో.