Home Videos

ఈ ఎన్నికల్లో వైసీపీ స్వీప్

SHARE

వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. కనిగిరి వైసీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్. జగన్ పాదయాత్ర,టీడీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తమకు జిల్లాలో అగ్రస్థానం కట్టబెట్టునున్నాయన్న బుర్రా మధుసూదన్ యాదవ్ తో తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ ఇంటర్యూ..