Home News Updates

తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి

తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి

SHARE

తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. తొలి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి.మొదటి సంవత్సరం 59.8%, సెకండ్ ఇయర్ 65 % ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి