Home Videos

తెలంగాణ,ఏపీలో గెలుపెవరిదో తేల్చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్…!

SHARE

వర్తమాన రాజకీయ అంశాల పై నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పే పొలిటికల్ ఎనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకుటములు,పొత్తులు ఎన్నికల్లో ఏ పార్టీ స్టాండ్ ఏంటి అంటూ రాజకీయ రణతంత్రం పై తనదైన మార్క్ విశ్లేషణ అందించారు నాగేశ్వర్.