Home Videos

రాష్ట్రంలో గడీల పాలన: బీజేపీ నేత ఎన్.రాంచందర్ రావు

రాష్ట్రంలో గడీల పాలన: బీజేపీ నేత ఎన్.రాంచందర్ రావు

SHARE

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు చేపట్టిన జన చైతన్య యాత్రాలతో ముఖ్యమంత్రి కేసిఆర్ కి భయం పట్టుకుందని ఆ పార్టీ నేత ఎన్ రాంచందర్ రావు అన్నారు. ఈ యాత్రలకు వర్షం అడ్డువచ్చినా జనం హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో గడీల పాలన కొనసాగుతోందని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు.