Home Videos

బిగ్ బాస్ లో తారక్ కి నానికి తేడా ఇదే

బిగ్ బాస్ లో తారక్ కి నానికి తేడా ఇదే

ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నది బిగ్ బాస్ గురించే. మొదటి సీజన్ లో హోస్ట్ గా తారక్ చేస్తే రెండో సీజన్ లో నాని చేస్తున్నారు. కానీ తారక్ తరహా లో నాని ఆకట్టుకోలేక పోతున్నాడని కొందరి అభిప్రాయం. మొదటి సీజన్ లో పాల్గొన్న సమీర్ అభిప్రాయం చూడండి.