Home Videos

కేసీఆర్ దుమ్ముదులిపిన రేవంత్ రెడ్డి

SHARE

ఉమ్మడి వరంగల్ జిల్లా మూలుగులో సుడిగాలి పర్యటన చేశాడి టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన సీతక్క తరుపున ఆయన ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు రేవంత్.