Home Videos

పృథ్వి రాజ్ కి నేనే ఫోన్ చేశా! రాసలీలపై తిప్పరాజు రమేష్ చెప్పిన నిజాలు

పృథ్వి రాజ్ కి నేనే ఫోన్ చేశానాని సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు చెప్పారు. సంచలనం సృష్టించిన ఎస్ వీ బీ సి చైర్మన్ పృథ్వి రాజ్ రాసలీల తర్వాత తాను పృథ్వికి ఫోన్ చేసినట్లు తిప్పరాజు రమేష్ తెలిపారు.

ఈ ఘటనపై పృథ్వి ఏమన్నారో తిప్పరాజు వివరించారు. వెంకటేశ్వర స్వామిపై పృథ్వి ప్రమాణం చేసి అసలు నిజాలు చెప్పారని అన్నారు.