Home Videos

ఏపీ సీఎం జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన ప్రొ.హరగోపాల్

SHARE

పొలిటికల్ అనలిస్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రస్తుతం ఏపీ సీఎం గా ఉన్న జగన్ గతంలో ఒక ఎస్ఐ పై చేయి చేసుకున్నాడని…ఆ విషయం పై దివంగత మాజీసీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అంగీకరించారని తెలిపారు హరగోపాల్.