Home News Politics

కాషాయ కండువా కప్పుకున్న మోత్కుపల్లి

ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కాషాయ కండువా కప్పుకున్నారు . గత కొంత కాలంగా నర్సింహులు బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరిగింది. ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా… చివరికి ఇవాళ ఆయన నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.

MOTKUPALLI NARSIMHULU JOINS IN BJP BEFORE JP NADDA

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో నర్సింహులు బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశంలో పరిణామాల నేపథ్యంలో అయన పార్టీ నుంచి బయటికి వచ్చేశారు.