Home Videos

పూజల పేరుతో పాలన గాలికి :మోడీ…!

SHARE

ప్రధాని మోడీ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్,మహబూబ్ నగర్ లో పర్యటించిన మోడీ కేసీఆర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూజలు,యాగాలు పేరుతో పాలన గాలికి వదిలేశారన్నారు.