Home Videos

కేటీఆర్ గిల్టీగా ఫీల్ అయి సారీ చెప్పారు…లోక్ సత్తా జేపీ

SHARE

గతంలో తన పై జరిగిన దాడికి సంభందించి ఆసక్తి కర కామెంట్స్ చేశారు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పై కేటీఆర్ చేసిన ట్విట్టర్ వ్యాఖ్యలు ఆ తర్వాత తన పై జారిగిన దాడి పరిణామాల పై జేపీ స్పందించారు. దాడి అనంతరం కేటీఆర్ గిల్టిగా ఫీల్ అయి తనకు సారీ చెప్పారన్న ఎన్నో ఆసక్తి కర విషయాలు ఓన్లీ ఆన్ తెలుగు పాపులర్ టీవీ….