Home Videos

కృష్ణా జిల్లా ప్రజానాడి…!

SHARE

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అటు అధికార టీడీపీ,ఇటు విపక్ష వైసీపీ మధ్యలో జనసేన అధికారం కోసం ఈ ఎన్నికల్లో హోరాహోరి తలపడుతుండటంతో ఎండకాలంలో ప్రారంభంలోనే ఆంధ్రా పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయి.
ఏపీ పొలిటికల్ అడ్డా కృష్ణాజిల్లా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. కృష్ణా ప్రజలు ఎవరిపక్షం అన్నదానిపై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….