Home Videos

దుమ్ము రేపుతున్న కిషన్ రెడ్డి సాంగ్

SHARE

అంబర్ పేట లో కమలదళం దూసుకుపోతుంది. ఆ పార్టీ అభర్ధి సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ది పనులే తన క్రెడిబులిటి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కిషన్ రెడ్డి చేసిన అభివృద్ది పనుల పై వీడియో తయారు చేసిన ఆయన అభిమానులు అది జనంలోకి విస్తృతంగా తీసుకుపోతున్నారు. పవన్ కాన్సెప్ట్స్ రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.