Home Videos

కరీంనగర్ గడ్డ పై గెలిచేదెవరు…?

SHARE

ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన జిల్లా చైతాన్యానికి మారుపేరు అయిన చారిత్రక ఖిల్లా కరీంనగర్…తెలంగాణ పోరాటంలో ఉద్యమ నేతలకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ జిల్లాలో రాజకీయం ఎలా ఉంది..ఎన్నికల వేళ ఉద్యామల ఖిల్లాలో సమీకరణం మారుతుందా…టీఆర్ఎస్ అధినేత సెంటిమెంట్ నిలుస్తుందా… కరీంనగర్ రాజకీయం ఎలా ఉంది వాచ్ ఆన్ తెలుగు పాపులర్ టీవీ ప్రజానాడి…