Home Videos

చంద్రబాబు పై కన్నా తీవ్ర వ్యాఖ్యలు…!

SHARE

చంద్రబాబు పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. మా పార్టీ పై పెత్తనం చేయడనికి వాడెవడంటూ మాజీ సీఎం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కారం లేని వ్యక్తి పై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన తప్పు లేదంటూ తన వ్యాఖ్యలు సమర్ధించుకున్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా. అధికారం అవరసమైనప్పుడు బీజేపీని వాడుకుని అవసరం తీరాక వెన్నుపోటు పొడిచాడన్నారు.