Home Videos

కేఏ పాల్ క్యాబినెట్ లో ఈ యాంకర్ సమాచార మంత్రి…!

SHARE

కేఏ పాల్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్, పాల్ మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. ఈ కామెడీ పొలిటీషియన్ ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇక ఈయన పార్టీ తరుపున ఒక యాంకరమ్మని ఫస్ట్ క్యాండేట్ గా డిసైడ్ చేసి పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే మంత్రిత్వ శాఖ పై కూడా హామీ ఇచ్చేశారు…ఎవరా యాంకర్ ఎమిటా కథ వాచ్ దిస్ వీడియో