Home Videos

తమ్మారెడ్డి పై శ్వేతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

SHARE

బిగ్ బాస్ రియాల్టిషో ముసుగులో జరుగుతున్న గలీజు వ్యవహారాల పై స్పందించకుండా… శ్వేత రెడ్డి వ్యాఖ్యలతో బిగ్ బాస్ షోకి రేటింగ్స్ వస్తున్నాయన్న సినీ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వజ వ్యాఖ్యల పై సీరియస్ అయ్యారు జర్నలిస్ట్ శ్వేతారెడ్డి.