Home Videos

జగన్ పై హత్యా యత్నం

SHARE

వైసీపీ అధినేత జగన్ పై హత్యా యత్నం జరిగింది. జగన్ రేపటి కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్ వస్తుండగా వైజాగ్ ఎయిర్ పోర్టులో కత్తితో దాడి జరిగింది. ఎయిర్ పోర్టులో హోటల్ వెయిటర్ శ్రీనివాస్ జగన్ తో సెల్ఫీ అంటూ దగ్గరకు వచ్చి కత్తితో జగన్ చేతి పై దాడి చేశాడు. ఎయిర్ పోర్టులో ఎక్సుక్లూజివ్ విజువల్స్ ఓన్లీ ఆన్ తెలుగు పాపులర్ టీవీ.