Home Videos

ఈటెల కంచుకోట హుజూరాబాద్ లో గెలుపెవరిది..?

SHARE

ఈటెల కంచుకోట హూజురాబాద్ లో రాజకీయం ఎలా ఉంది. అభివృద్దికి జనం జై కొడుతున్నారా లేక మార్పుకు సిద్దమవుతున్నారా….ఒకప్పుడు ఉద్యమ నేతలకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ముందస్తు ఎన్నికల రాజకీయం ఎలా ఉంది..వాచ్ ఆన్ తెలుగు పాపులర్ టీవీ ప్రజానాడి…