Home Women Beauty

మీ పెదవులను ఎర్రగా ఉంచుకోవడం ఎలా?

SHARE

How to make you lips red. Beauty tips for men and women. How to make mixture for making red lips. Here we explain the methods in this story.

ఇప్పుడు అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా ఇదే ధ్యాస లో ఉంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలే అందం పట్ల దృష్టి పెట్టేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు కూడా అందం పట్ల జాగ్రత్త వహిస్తున్నారు. అందం ఇప్పుడు అందరి అవసరం అయిపొయింది. అసలు పెదవుల్ని అందంగా… ఎర్రగా ఎలా ఉంచుకోవాలి? ఈ వ్యాసం లో…

మీ పెదవులను ఎర్రగా ఉంచుకోవడం ఎలా?

సహజ సిద్దంగా పెదవులకు ఉన్న ఎరుపు రంగు వివిధ కారణాల వల్ల పోడారిపోయి రంగు మారిపోతాయి. తిరిగి వాటికి సహజ సిద్దమయిన రంగుని తీసుకు రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెదవులు ఎర్రగా ఉండటానికి వాటిని తేమగా ఉంచుకోవాలి.. పెదవులకు తేమ పెంచేందుకు కొన్ని చిట్కాలు అవలంభించాలి.

ఈ క్రింది మిశ్రమాన్ని తయారు చేసుకుని పెదవులకు మర్దన చేయండి.