Home News Updates

మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

SHARE


ఎల్‌అండ్‌టి మెట్రో సంస్థ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షెటల్ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది.

ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసుల వరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దుర్గం చేరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.