Home Videos

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఉండవల్లి తనదైన శైలిలో ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి చేసిన ఇంటర్వ్యూ లో వివరించారు

SHARE
Vundavalli Arun Kumar

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఫర్ తెలుగుపాపులర్ యూట్యూబ్ ఛానల్. రాజకీయ ప్రవేశం నుంచి మొదలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఉండవల్లి తనదైన శైలిలో ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి చేసిన ఇంటర్వ్యూ లో వివరించారు. తాను ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైతొలిగానో చెప్పారు. పవన్ కళ్యాన్, జగన్ లపై తన మనసులోని మాట బయటపెట్టారు ఉండవల్లి…

ప్రత్యక్ష రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోరానని,60 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైఎస్ ప్రకటించిన కాపీ తానే రాశానని అన్నారు ఉండవల్లి. చంద్రబాబు గురించి కూడా ఆయన మాట్లాడారు.